MoviesTollywood news in telugu

ఈ హీరోలకు అది అంటేనే ఇష్టమట.. అది లేకుంటే ఉండలేరట?

Balakrishna And Prabhas And Mahesh babu : సాధారణంగా హీరోలు తాము నటించే సినిమాల విషయంలోనే కాకుండా నిజజీవితంలో కూడా ప్రతి ఒక్క విషయంలోనూ చాలా శ్రద్ధ తీసుకుంటారు. వేసుకునే బట్టలు దగ్గర్నుంచి తినే ఆహారం వరకు అన్ని విషయాల్లోనూ ప్రత్యేక శ్రద్ధ పెడుతూ ఉంటారు. మన స్టార్ హీరోలు తీసుకునే ఫుడ్ గురించి ముఖ్యంగా ఇష్టమైన ఫుడ్ గురించి తెలుసుకుందాం.


నందమూరి బాలకృష్ణ నటుడిగా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు బాలకృష్ణకు ఇష్టమైన ఆహారాలలో రొయ్యలు, చికెన్ బిర్యానీ ఉన్నాయి.
mahesh babu
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఆహారం విషయంలో చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాడు. తీసుకునే ఆహారం డైటీషియన్ సలహా ప్రకారమే తీసుకుంటాడు. మహేష్ బాబు కి చేపల పులుసు, బిర్యానీ అంటే చాలా ఇష్టం
prabhas
ఇక ప్రభాస్ విషయానికొస్తే పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. ప్రభాస్ కి కూడా బిర్యానీ అంటే చాలా ఇష్టమట. అలాగే సీ ఫుడ్, రోడ్ సైడ్ పానీపూరి అంటే కూడా చాలా ఇష్టం.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."