BusinessToday gold rate

బంగారం కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా…భారీగా పడిపోయిన బంగారం,వెండి ధరలు

Gold Rate in Vijayawada Today (16th Apr 2023):బంగారం, వెండి ధరలు ప్రతి రోజు మారుతూ ఉంటాయి. బంగారం కొనే ఉద్దేశం ఉన్నప్పుడు ధరల మీద ఒక పరిశీలన చేయాలి. అప్పుడే బంగారంను సరైన ధరలో కొనుగోలు చేయవచ్చు. ఇక ధరల విషయానికి వస్తే…

22 క్యారెట్ల బంగారం ధర 700 రూపాయిలు తగ్గి 55,950 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 760 రూపాయిలు తగ్గి 61,040 గా ఉంది
వెండి కేజీ ధర 1500 రూపాయిలు తగ్గి 81500 గా ఉంది

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."