వెల్లుల్లిలో ఇది కలిపి తీసుకుంటే కీళ్లనొప్పులు,మోకాళ్ళ నొప్పులు,వెన్ను నొప్పి జీవితంలో ఉండవు
joint pain home remedies in telugu :ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు వచ్చేస్తున్నాయి. నొప్పులు రాగానే ప్రతి ఒక్కరు మందుల జోలికి ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్ వేసేసుకుంటూ ఉంటారు. ఆలా ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నొప్పి నివారణకు ఇంటి చిట్కాలను ప్రయత్నం చేయవచ్చు.

నిమ్మరసం (Lemon Juice)
నిమ్మకాయలో కనిపించే సిట్రిక్ ఆసిడ్ యూరిక్ యాసిడ్ స్పటికాలును కరిగిస్తుంది. యూరిక్ యాసిడ్ స్పటికాలు కొన్ని రకాల కీళ్ళవాపులకు కారణమవుతాయి.

వెల్లుల్లి (Garlic)
వెల్లుల్లో సెలీనియం మరియు సల్ఫర్ సమృద్దిగా ఉంటాయి. ఇవి నొప్పులను తగ్గించటంలో సహాయపడతాయి.

ఒక స్పూన్ వెల్లుల్లి రసంలో ఒక స్పూన్ నిమ్మరసం కలిపి ప్రతి రోజు బ్రేక్ ఫాస్ట్ అయ్యాక తీసుకోవాలి. పరగడుపున తీసుకుంటే గ్యాస్ సమస్య వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నొప్పులు ఉన్నవారు ఈ చిట్కా పాటిస్తే చాలా మంచి ఉపశమనం కలుగుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

