MoviesTollywood news in telugu

బ్రహ్మముడి సీరియల్ స్వప్న గురించి ఈ విషయాలు తెలుసా…అసలు నమ్మలేరు

Brahmamudi Serial Swapna:బ్రహ్మముడి సీరియల్ చాలా తక్కువ సమయంలోనే ప్రేక్షక ఆదరణ సంపాదించింది. ఈ సీరియల్ లో హీరోయిన్ కి సిస్టర్ గా నటిస్తున్న స్వప్న తన అందంతో అభినయంతో చాలా మంచి పేరు తెచ్చుకుంది. ఇక స్వప్న అసలుపేరు హమీదా.

హమీదా Telugu Bigg Boss Season 5 లో పార్టిసిపేట్ చేసింది. ఇమే చదువు అంతా Kolkata లోనే సాగింది. 2013 లో కుటుంబంతో సహా హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యింది. 2015 లో సాహసం చేయరా డింబకా సినిమాతో telugu తెరకు పరిచయం అయింది.

హమీదా ఒక పక్క నటిస్తూనే మరో ఒక్క ఇంటిరియాల్ డిజైనర్ గా పనిచేస్తుంది. హమీదాకు ప్రయాణాలు అంటే చాలా ఇష్టం. బ్రహ్మముడి సీరియల్ లో నటిస్తున్న హమీదా మరెన్నో సీరియల్స్,సినిమాల్లో నటించాలని కోరుకుందాం.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."