MoviesTollywood news in telugu

పాపే మా జీవన జ్యోతి సీరియల్ ఆనంది రియల్ లైఫ్…అసలు నమ్మలేరు

Pape ma jeevana jyothi serial heroin anandi real life:పాపే మా జీవన జ్యోతి సీరియల్ చాలా విజయవంతంగా ముందుకు సాగుతుంది. ఈ సీరియల్ న్యూ జనరేషన్ లో ఆనంది పాత్రలో హేమశ్రీ నటిస్తుంది. హేమశ్రీ కన్నడ పరిశ్రమ నుండి telugu పరిశ్రమకు వచ్చింది.

హేమశ్రీ మొదట తన కెరీర్ ని మోడల్ గా ప్రారంభించి కన్నడ బుల్లితెరలో ఎంట్రీ ఇచ్చి అక్కడ సక్సెస్ సాదించి తెలుగు బుల్లితెరలో పాపే మా జీవన జ్యోతి సీరియల్ తో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సీరియల్ తోనే తెలుగులో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.

పాపే మా జీవన జ్యోతి సీరియల్ చాల ఆసక్తికరంగా సాగుతుంది. చిన్నప్పటి కుట్టి పెద్దయ్యాక ఆనందిగా మారింది. ఆనంది పాత్రలో నటిస్తున్న హేమశ్రీ చాలా అద్భుతంగా నటిస్తూ..సీరియల్ మీద ఆసక్తి పెరిగేలా చేస్తుంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."