BusinessToday gold rate

బంగారం కొనేవారికి గుడ్‌ న్యూస్‌.. భారీగా తగ్గిన ధరలు..ఎలా ఉన్నాయంటే..

Gold Rate in Vijayawada Today:బంగారం ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేయటానికి మనలో చాలా మంది సిద్దంగా ఉంటారు. బంగారం ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే బంగారంను పెట్టుబడిగా భావిస్తారు. ఇక ధరల విషయానికి వస్తే…

22 క్యారెట్ల బంగారం ధర ౩౦౦ రూపాయిలు తగ్గి 55,750 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 330 రూపాయిలు తగ్గి 60,820 గా ఉంది
వెండి కేజీ ధర 900 రూపాయిలు తగ్గి 80400 గా ఉంది