MoviesTollywood news in telugu

‘గుప్పెడంత మనసు’ సీరియల్ అభిమానులకు బ్యాడ్ న్యూస్ …కొత్త సీరియల్ కోసం…

Guppedantha Manasu:గుప్పెడంత మనసు సీరియల్ ఇప్పటివరకు రాత్రి 7 గంటలకు ప్రసారం అవుతుంది. అయితే ఈ సీరియల్ టైమింగ్ మారనున్నది. ఎందుకంటే ఈ సమయంలో కొత్త సీరియల్ ప్రసారం కానున్నది.
vasudhara guppedantha manassu 1
కొత్త సీరియల్ కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని మే9 సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజూ రాత్రి 7 గంటలకు ప్రసారం చేస్తామని ప్రోమోలో తెలిపింది. మరి ఇప్పటివరకు ఆ టైమ్ స్లాట్‌లో ‘గుప్పెడంత మనసు’ వస్తుంది. అంటే ఈ కొత్త ధారావాహిక రాకతో రిషిధార టైమ్ మారిపోతుందన్నమాట. ఇదే ఇప్పుడు ఈ సీరియల్ అభిమానులను బాగా హర్ట్ చేస్తుంది.

అయితే గుప్పెడంత మనసు సీరియల్‌ ఎప్పుడు వస్తుందో ఇంకా చెప్పకపోవటంతో…గుప్పెడంత మనస్సు సీరియల్ అభిమానులు గందరగోళంలో ఉన్నారు. అయితే రెండు రోజుల్లోనే గుప్పెడంత మనస్సు సీరియల్ సమయంపై క్లారిటి వస్తుంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."