MoviesTollywood news in telugu

పడమటి సంధ్యారాగం సీరియల్ రామలక్ష్మి గురించి ఈ విషయాలు మీకు తెలుసా…?

Padamati Sandhya Ragam serial Ramalakshmi:టివీ సీరియల్స్ చూడని వారు లేదంటే అతిశయోక్తి లేదేమో. ఎందుకంటే సీరియల్స్ చూసే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ప్రతి రోజు ఎన్నో సీరియల్స్ వస్తున్నాయి. ఆ సీరియల్స్ లో నటించే నటీనటులకు కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఈ మధ్య సీరియల్స్ లో కన్నడ నటినటులు ఎక్కువగా నటిస్తున్నారు.

పడమటి సంధ్యారాగం సీరియల్ లో రామలక్ష్మి పాత్రలో Soundarya నటించింది. కన్నడ భామ అయినా Soundarya కర్ణాటకలో పుట్టి పెరిగింది. అక్కడే చదువు మొత్తం కొనసాగింది. ఇంజనీరింగ్ పూర్తీ చేసిన Soundarya మొదట మోడలింగ్ వైపు అడుగులు వేసి.. ఆ తర్వాత కన్నడ బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి మొదటి సీరియల్ తోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.

కన్నడ,తమిళంలో సీరియల్స్ చేస్తూ..మరొక పక్క సినిమాల్లో కూడా నటిస్తుంది. ఇక ఇప్పుడు పడమటి సంధ్యారాగం సీరియల్ లో రామలక్ష్మి పాత్రలో నటిస్తూ…తన అమాయకపు నటనతో telugu ప్రేక్షకుల అభిమానాన్ని పొందింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."