MoviesTollywood news in telugu

Krishna mukunda murari:కృష్ణ ముకుంద మురారి సీరియల్ భవాని దేవి గురించి ఈ విషయాలు తెలుసా?

krishna mukunda murari serial bhavani: కృష్ణ ముకుంద మురారి సీరియల్ ప్రేక్షక ఆదరణతో సక్సెస్ గా ముందుకు సాగుతుంది. ఈ సీరియల్ లో నటించే నటీనటులకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ సీరియల్ లో పెద్ద అత్తగారు భవాని దేవి పాత్రలో శైలజ ప్రియ నటిస్తుంది. ఉమ్మడి కుటుంబానికి పెద్దదిక్కుగా బాగా నటిస్తుంది.

ప్రియ చాలా సీరియల్స్, సినిమాల్లో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఇమే తెలుగు,హిందీ,తమిళ సినిమాల్లో నటించింది. ప్రియసఖి సీరియల్ తో మంచి గుర్తింపును సంపాదించింది. బాపట్లలో జన్మించిన ప్రియకు పెళ్లి అయ్యి ఒక అబ్బాయి,ఒక అమ్మాయి ఉన్నారు. అయితే కరోనా సమయంలో కూతురును దూరం చేసుకుంది.

బుల్లితెర సీరియల్ తో ఇండస్ట్రీకి పరిచయమైన శైలజ ఆ తర్వాత 1998లో చిరంజీవి నటించిన మాస్టర్ సినిమాతో తొలిసారిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. Bigg Boss Telugu 5 లో పాల్గొంది.