BusinessToday gold rate

Gold rate today : పసిడి ప్రియులకు గుడ్​ న్యూస్​.. మరింత దిగొచ్చిన బంగారం ధర!

Today Gold Rate:బంగారం ధరలు ప్రతి రోజు ఒకేలా ఉండవు. ఒక రోజు పెరిగితే మరొక రోజు తగ్గుతాయి. బంగారం ధరల మీద ఎన్నో అంశాలు ఆధారపడి ఉంటాయి. బంగారం తగ్గినప్పుడు కొనుగోలు చేయటానికి ప్రయత్నం చేయాలి. ఇక ధరల విషయానికి వస్తే..

22 క్యారెట్ల బనగ్రం ధర 250 రూపాయిలు తగ్గి 58500 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 270 రూపాయిలు తగ్గి 63820 గా ఉంది
వెండి కేజీ ధర 300 రూపాయిలు తగ్గి 80000 గా ఉంది

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."