MoviesTollywood news in telugu

టాలీవుడ్ టాప్ యాంకర్ ని గుర్తు పట్టారా…వెంటనే చూసేయండి

Tollywood Anchor vishnu priya : ఇండస్ట్రీలో సెలబ్రిటీలతో పాటు బుల్లితెర యాక్టర్స్, యాంకర్స్, కంటెస్టెంట్స్ కూడా సోషల్ మీడియాలో పోస్టింగ్స్ అదరగొట్టేస్తున్నారు. దీంతో ఫాన్స్ వాటిని షేర్ చేయడంతో వైరల్ అవుతున్నాయి. తాజాగా బుల్లితెరపై యాంకర్ గా రాణిస్తున్న ఓ బ్యూటీ చిన్ననాటి ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
Tollywood Anchor vishnu priya
ప్రస్తుతం తెలుగులో కూడా చాలామంది యాంకర్స్‌ హీరోయిన్స్‌గా ప్రయత్నిస్తున్నారు. ఇందులో కొందరు సక్సెస్ అవుతున్నారు. దాంతో సినిమాలు, టీవీ షోలతో బిజీగా మారిపోయారు. యాంకర్ గా తన అందంతో చలాకీ తనంతో ప్రేక్షకులను అలరిస్తూ, ఇటీవలే ఓ వెబ్ సిరీస్ లో నటించి మెప్పించిన యాంకర్ విష్ణు ప్రియా చిన్నప్పటి ఫోటో వైరల్ అవుతోంది.
Top Anchor Vishnu Priya
ప్రస్తుతం హాట్ హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో చెలరేగిపోతున్న విష్ణు ప్రియా మొదట షార్ట్ ఫిలిమ్స్ లో నటించి, ఆ తర్వాత యాంకర్ అవతారం ఎత్తింది. బుల్లితెర ఆడియన్స్ మదిని దోచిన ఈ బ్యూటీ ప్రస్తుతం హీరోయిన్ గా నటిస్తూ అలరిస్తుంది. ఈమధ్య సంతోష్ శోభన్ నటించిన బేకర్ అండ్ ది బ్యూటీ మూవీలో నటించింది. ఇక సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటూ, నిత్యం తన బ్యూటీ ఫుల్ ఫొటోస్‌తో పిచ్చెక్కిస్తోంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."