BusinessToday gold rate

పసిడి ప్రియులకు అలర్ట్.. భారీగా తగ్గిన బంగారం,వెండి ధరలు…ఎలా ఉన్నాయంటే…

Gold Rate in Vijayawada Today:బంగారం ధరల మీద ఎన్నో అంశాలు ఆధారపడి ఉంటాయి. బంగారం కొనాలని అనుకొనే వారు బాగా అలోచించి అడుగులు వేయాలి. బంగారం ధరలు ప్రతి రోజు తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోను అయ్యి పెరుగుదల,తగ్గుదల కనపడుతుంది. ఇక ధరల విషయానికి వస్తే…

22 క్యారెట్ల బంగారం ధర 450 రూపాయిలు తగ్గి 55,800 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 490 రూపాయిలు తగ్గి 60,870 గా ఉంది
వెండి కేజీ ధర 1000 రూపాయిలు తగ్గి 76500 గా ఉంది