BusinessToday gold rate

బంగారం ప్రియులకు షాకింగ్ న్యూస్..భారీగా పెరిగిన ధరలు…ఎలా ఉన్నాయంటే…

Gold rate today in vijayawada:బంగారం,వెండి ధరలు ప్రతి రోజు మారుతూ ఉంటాయి. బంగారం,వెండి ధరలలో తీవ్రమైన హెచ్చుతగ్గులు ఉంటాయి. ఎందుకంటే వీటి ధరల మీద ఎన్నో అంశాలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి బంగారం,వెండి కొనుగోలు చేసే సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక ధరల విషయానికి వస్తే…

22 క్యారెట్ల బంగారం ధర 400 రూపాయిలు పెరిగి 55,850 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 440 రూపాయిలు పెరిగి 60,930 గా ఉంది
వెండి కేజీ ధర ౩౦౦ రూపాయిలు పెరిగి 76800 గా ఉంది