BusinessToday gold rate

మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎలా ఉన్నాయంటే…

Gold Rate in Vijayawada Today (4th Jun 2023):బంగారం ధరలు తగ్గుతున్నాయి. ఈ సమయంలో కొనటానికి కొంత ప్రయత్నం చేయవచ్చు. బంగారం తగ్గినప్పుడు కొనుగోలు చేయటానికి మనలో చాలా మంది సిద్దంగా ఉంటారు. ఇక ధరల విషయానికి వస్తే…

22 క్యారెట్ల బంగారం ధర 700 రూపాయిలు తగ్గి 55,300 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 770 రూపాయిలు తగ్గి 60,330 గా ఉంది
వెండి కేజీ ధర 800 రూపాయిలు తగ్గి 77800 గా ఉంది