MoviesTollywood news in telugu

రోబో సినిమాలో రజని లుక్ రహస్యం ఏమిటో తెలుసా…గ్రాఫిక్స్ కాదట…ఏమిటో చూడండి

Tollywood Movie Robo:శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా వచ్చిన రోబో సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో మనకు తెలిసిన విషయమే. ఈ సినిమాలో శంకర్ ఎక్కువగా గ్రాఫిక్స్ ఉపయోగించినప్పటికీ రజని గెటప్ కి మాత్రం గ్రాఫిక్స్ ఉపయోగించలేదట. అయితే ఏమి చేసారా అని అనుమానం వస్తుంది కదా. ఆ విషయంలోకి వెళ్ళితే… 2008 వ సంవత్సరంలో రోబో సినిమా విడుదల అయింది.

ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ అయినా రిచార్డ్‌ ఎమ్‌ నతన్‌ ట్విట్టర్ లో ఒక ఫోటో రిలీజ్ చేశారు. ఆ ఫోటో రోబో సినిమా షూటింగ్ సమయంలో తీసిన స్టిల్‌ ఇది. కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌తో రజని లుక్‌ అలా తయారు చేశామని అందరూ అనుకున్నారు. కానీ ఈ షూట్‌ కోసం రజనీకి సిల్వర్‌ రంగు పెయింట్‌ వేశారు. ఇప్పటి వరకు విడుదల చేయని ఈ ఫొటో చూడండి..’ అని ట్వీట్‌ చేశారు.
https://www.chaipakodi.com/

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."