BusinessToday gold rate

మరింత దిగొచ్చిన బంగారం రేటు..ధరలు ఎలా ఉన్నాయంటే…

Gold Rate in Vijayawada Today:బంగారం ధరలలో ఎన్నో మార్పులు ఉంటాయి. ఒక్క రోజు పెరిగితే మరొక రోజు ధరలు తగ్గుతాయి. బంగారం కొనుగోలు చేయాలనీ అనుకున్నప్పుడు కాస్త ఓపికగా Wait చేయాలి. ఇక ధరల విషయానికి వస్తే…

22 క్యారెట్ల బంగారం ధర 400 రూపాయిలు తగ్గి 55,200 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 430 రూపాయిలు తగ్గి 60,220 గా ఉంది
వెండి కేజీ ధర 100 రూపాయిలు తగ్గి 77700 గా ఉంది