వెంకటేష్ భార్య గురించి ఈ నమ్మలేని నిజాలు మీకోసమే
Venkatesh Wife Neeraja Reddy facts :తెలుగు సినీ పరిశ్రమలో రామానాయుడు కొడుకు గా ఎంట్రీ ఇచ్చి చాలా తక్కువ సమయంలోనే తానేమిటో నిరూపించుకున్న నటుడు వెంకటేష్. వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వెంకటేష్ సక్సెస్ వెనక భార్య నీరజారెడ్డి ఉందని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. అయితే నీరజారెడ్డి పెద్దగా బయట కనపడదు. ఆమె చిత్తూరు జిల్లాకు చెందిన రాజకీయ కుటుంబంలో జన్మించింది
ఆమె విదేశాలలో ఎంబీఏ చదివి న చాలా సింపుల్ గా ఉంటుంది. ఆమె చదువు పూర్తయ్యాక పెద్దలు వెంకటేష్ తో వివాహం నిశ్చయించారు.తన కుటుంబం బాధ్యతలనూ నిర్వహించే విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. అందుకే నలుగురు పిల్లలను చాలా క్రమశిక్షణతో పెంచింది. నీరజ రెడ్డి సినిమాకు సంబంధించిన ఎటువంటి ఫంక్షన్స్ లోను కనబడదు. ఇక నీరజ ఏపీ మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ నాయకుడు కామినేని శ్రీనివాస్‌కు స్వయానా మేనకోడలు కావడం విశేషం.
https://www.chaipakodi.com/