MoviesTollywood news in telugu

మెగాస్టార్ కూతురు సుస్మిత కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది…ఈ విషయం తెలుసా…?

Chiranjeevi Daughter sushmita:టాలీవుడ్ లో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా తనకంటూ ఒక సొంత ఇమేజ్ ని క్రియేట్ చేసుకుని మెగాస్టార్ రేంజ్ కి ఎదిగిన చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే. మెగా ఫ్యామిలీ నుండి ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీకి వచ్చారు. చాలామంది సక్సెస్ కూడా సాధించారు. అయితే మెగా హీరోయిన్లు మాత్రం పెద్దగా సక్సెస్ సాధించలేదని చెప్పాలి.
Chiranjeevi Dance Skills
నాగబాబు కూతురు నిహారిక యాంకర్ గా ఇండస్ట్రీకి వచ్చి… ఆ తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయింది. ఆ తర్వాత నిర్మాతగా మారింది. ఒకవైపు సినిమాలను నిర్మిస్తూ మరోవైపు వెబ్ సిరీస్ లో నటిస్తూ బిజీగా ఉంది. అయితే మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కూడా ఇండస్ట్రీలో డిజైనర్ గా పనిచేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే.

అయితే హీరోయిన్ గా ఒక సినిమా చేసింది. ఈ విషయం మనలో చాలామందికి తెలియదు. సుస్మితను హీరోయిన్ గా పరిచయం చేయాలని అనుకున్న ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి రావడంతో చిరంజీవి ఆ ఆలోచనను విరమించుకున్నారు. అయితే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సుస్మిత, ఉదయ్ కిరణ్ హీరో హీరోయిన్లుగా ఒక సినిమా ప్రారంభం అయింది. ఫస్ట్ అఫ్ షూటింగ్ పూర్తి అయ్యాక సెకండ్ ఆఫ్ పూర్తి కాకపోవడంతో ఈ సినిమా విడుదల కాలేదు.
Click Here To Follow Chaipakodi On Google News

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."