BusinessToday gold rate

బంగారం ప్రియులకు షాకింగ్ న్యూస్…భారీగా పెరిగిన ధరలు…ఎలా ఉన్నాయో…?

Gold Rate in Vijayawada Today: బంగారం ధరలు ప్రతి రోజు మారుతూ ఉంటాయి. ఏ రోజు ఎలా ఉంటుందో చెప్పటం చాలా కష్టమైన పని. బంగారం ధరల మీద ఎన్నో అంశాలు ఆధారపడి ఉంటాయి. ఇక ధరల విషయానికి వస్తే…

22 క్యారెట్ల బంగారం ధర 400 రూపాయిలు పెరిగి 54,550 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 440 రూపాయిలు పెరిగి 59,510 గా ఉంది
వెండి కేజీ ధర 1000 రూపాయిలు పెరిగి 76700 గా ఉంది

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."