MoviesTollywood news in telugu

తెలుగు యాక్టర్స్ లేటెస్ట్ రెమ్యూనరేషన్స్.. ఏ హీరోకు తక్కువ తెలుసా..

Telugu Actors Remuneration: టాలీవుడ్ లో ఉన్న హీరోలకు ఎంతో మంది అభిమానులు ఉంటారు. వారి గురించి ఏ విషయం అయినా తెలుసుకోవటానికి చాలా ఆసక్తిగా ఉంటారు. కాబట్టి telugu హీరోలు వారి లేటెస్ట్ రెమ్యూనరేషన్స్ గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది.

ప్రభాస్ ప్రస్తుతం ప్రాజెక్ట్ కే, స్పిరిట్, సలార్ వంటి సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒక్కో సినిమాకి దాదాపుగా 100 నుంచి 150 కోట్ల రూపాయిలను రెమ్యూనరేషన్ గా తీసుకుంటున్నాడు.

పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు. ఒక్కో సినిమాకి దాదాపుగా 50 కోట్ల వరకు తీసుకుంటున్నాడు. హరిహర వీరమల్లుకు 60 కోట్లు తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతుంది.

మహేష్ బాబు ఒక్కో సినిమాకి 55 కోట్లకు పైగా తీసుకుంటున్నాడు. అయితే రాజమౌళి సినిమాకు మహేష్ 60 నుంచి 80 కోట్లు వరకు తీసుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

జూనియర్ NTR ఒక్కో సినిమాకి 45 కోట్లకు పైగా తీసుకుంటాడు. కొరటాల శివ దర్శకత్వంలో వస్తోన్న దేవర కోసం 60 కోట్ల వరకు చార్జ్ చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి.

రామ్ చరణ్ ఒక్కో సినిమాకి 45 కోట్లకు పైగా తీసుకుంటున్నాడు. శంకర్ సినిమా కోసం 60 కోట్ల వరకు అందుకుంటున్నాడని సమాచారం.

మెగాస్టార్ విషయానికి వస్తే…చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు ఆయన 50 కోట్లకు పైనే తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

అల్లు arjun తన మార్కెట్ ని చాలా స్పీడ్ గా పెంచుకున్నాడు. పుష్ప 2కు 80 కోట్లకు పైగానే అల్లు అర్జున్ పారితోషికం అందుకుంటున్నారని తెలుస్తుంది.

బాలయ్య అనిల్ రావిపూడి దర్శకత్వలో భగవంత్ కేసరి అనే మాస్ యాక్షన్ సినిమా కోసం 15 కోట్ల వరకు తీసుకుంటున్నాడు.

నాగార్జున విషయానికి వస్తే ఒక్కో సినిమాకి దాదాపుగా 7 కోట్ల వరకు తీసుకుంటున్నాడు.

వెంకటేష్ విషయానికి వస్తే..ఒక్కో సినిమాకు 7 కోట్లు వరకు పుచ్చుకుంటున్నారని అప్పట్లో అన్నారు. అయితే వెంకటేష్. వెంకటేష్ ఎఫ్ 3 కోసం 15 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు టాక్ నడిచింది.

వరస ఫ్లాపులు వస్తున్నా విజయ్ దేవరకొండ ఒక్కో సినిమాకి 15 కోట్ల వరకు తీసుకుంటున్నాడు.

నాని దసరా సినిమాకి దాదాపుగా 20 కోట్ల వరకు తీసుకున్నాడు.

రవితేజ ఒక్కో సినిమాకి దాదాపుగా 20 కోట్ల వరకు తీసుకుంటాడు.

వరుణ్ తేజ్ ఒక్కో సినిమాకు దాదాపుగా 8 కోట్ల వరకు తీసుకుంటాడు.

శర్వానంద్ ఒక్కో సినిమాకు 6 కోట్లకు పైగానే తీసుకుంటాడు

నితిన్ ఒక్కో సినిమాకు 6 కోట్లకు పైగా తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

నాగ చైతన్య ఒక్కో సినిమాకి 6 కోట్లకు పైగా తీసుకుంటాడు.

రామ్ పోతినేని ఒక్కో సినిమాకు దాదాపుగా 12 కోట్లకు పైగా అందుకుంటున్నాడు.

సాయి తేజ్ ఒక్కో సినిమాకు 6 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."