MoviesTollywood news in telugu

రాజేంద్రప్రసాద్ కెరీర్ లో బెస్ట్ సినిమాలు ఎన్ని ఉన్నాయో తెలుసా…?

Rajendra Prasad Best Movies:రాజేంద్ర ప్రసాద్ కామెడి హీరోగా ఎన్నో మంచి సినిమాలను చేసి ప్రేక్షకుల గుండెల్లో స్థానాన్ని సంపాదించాడు. ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఒక వైపు సినిమాలు చేస్తూ మరొక వైపు OTT లో కూడా వెబ్ సిరిస్ లు చేస్తూ చాలా బిజీగా ఉన్నాడు. ఇక రాజేంద్ర ప్రసాద్ కెరీర్ లో బెస్ట్ సినిమాలు ఏమిటో ఒకసారి చూద్దాం.

లేడిస్ టైలర్
అహనా పెళ్ళంట
జయంబు నిశ్చయంబురా
రెండు రెళ్ళు ఆరు
ఏప్రిల్ 1 విడుదల
మిస్టర్ పెళ్ళాం
బృందావనం
ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం
మాయలోడు
ఆ నలుగురు
మీ శ్రేయోభిలాషి

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."