BusinessToday gold rate

Today Gold,Silver Prices:మహిళలకు బ్యాడ్‌న్యూస్…పెరిగిన బంగారం,వెండి ధరలు

Gold Rate in Vijayawada Today:బంగారం కొనాలని అనుకొనే వారు కాస్త అలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే బంగారం ధరలలో తీవ్రమైన హెచ్చుతగ్గులు ఉంటాయి. బంగారం ధరల మీద ఎన్నో అంశాలు ఆధారపడి ఉంటాయి. ఇక ధరల విషయానికి వస్తే…

22 క్యారెట్ల బంగారం ధర 150 రూపాయిలు పెరిగి 55,400 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 160 రూపాయిలు పెరిగి 60,440 గా ఉంది
వెండి కేజీ ధర 1000 రూపాయిలు పెరిగి 81000 గా ఉంది