Gold Price Today:కుప్పకూలుతున్న బంగారం,వెండి ధరలు..ఇదే మంచి సమయమా…?
Gold Rate in Vijayawada Today:శ్రావణమాసం వచ్చేసింది. ప్రతి ఒక్కరూ బంగారం కొనాలని ఆలోచనలో ఉంటారు. అటువంటి వారికీ ఇప్పుడు సరైన సమయం అని చెప్పవచ్చు. ఈ సమయంలో కొంత బంగారంను కొనవచ్చు. అయితే ఇక ధరల విషయానికి వస్తే…
22 క్యారెట్ల బంగారం ధర 350 రూపాయిలు తగ్గి 54,100 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 380 రూపాయిలు తగ్గి 59,020 గా ఉంది
వెండి కేజీ ధర 500 రూపాయిలు తగ్గి 75700 గా ఉంది

