MoviesTollywood news in telugu

Tollywood Villains:హీరో కంటే విలన్ డామినేట్ చేసిన సినిమాలు…ఎన్ని చూసారు

Villian Dominated movies in telugu:ఒకప్పుడు సినిమా అంటే హీరో దే పై చేయిగా ఉండేది.కానీ మారిన పరిస్థితి కారణంగా ఇప్పుడు వచ్చే సినిమాల్లో హీరోకి ధీటుగా విలన్ పాత్ర ఉంటుంది. అందుకే స్టార్ హీరోల సైతం విలన్ గా నటించటానికి ముందుకు వస్తున్నారు. ఇక ఇప్పుడు హీరో కంటే విలన్ డామినేట్ చేసిన సినిమాల గురించి తెలుసుకుందాం. :

విజయ్ హీరోగా వచ్చిన మాస్టర్ సినిమాలో విజయ్ సేతుపతి విలన్ గా నటించాడు

మహేష్ బాబు హీరోగా వచ్చిన స్పైడర్ సినిమా లో సూర్య విలన్ గా నటించాడు.

రామ్ చరణ్ హీరోగా వచ్చిన దృవ సినిమాలో అరవింద స్వామి విలన్ గా నటించాడు

నాని హీరోగా వచ్చిన గ్యాంగ్ లీడర్ సినిమా లో కార్తికేయ విలన్ గా నటించాడు.

విశాల్ హీరోగా వచ్చిన అభిమన్యుడు సినిమా లో అర్జున్ విలన్ గా నటించాడు.

ప్రభాస్ హీరోగా వచ్చిన బాహుబలి సినిమాలో దగ్గుబాటి రానా విలన్ గా నటించాడు.

మహేష్ బాబు హీరోగా నటించిన నిజం సినిమా లో గోపీచంద్ విలన్ గా నటించాడు

నాగచైతన్య హీరోగా వచ్చిన యుద్ధం శరణం సినిమా లో విలన్ గా శ్రీకాంత్ నటించాడు

మహేష్ బాబు హీరోగా వచ్చిన అతిధి సినిమాలో మురళి శర్మ విలన్ గా నటించాడు.

నితిన్ హీరోగా వచ్చిన జయం సినిమాలో గోపీచంద్ విలన్ గా నటించాడు

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."