BusinessToday gold rate

Gold Rate Today:షాకిస్తున్న బంగారం,వెండి ధరలు…ఎలా ఉన్నాయంటే…

Gold Rate in Vijayawada Today:బంగారం ధరలు ఈ శ్రావణ మాసంలో పెరుగుతూనే ఉన్నాయి. బంగారం తగ్గినప్పుడు కొనుగోలు చేయటానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే మనం అనుకున్న ధరలో కొనటం జరుగుతుంది. బంగారం ధరలపై ఎన్నో అంశాలు ఆధారపడి ఉంటాయి. ఇక ధరల విషయానికి వస్తే…

22 క్యారెట్ల బంగారం ధర 300 రూపాయిలు పెరిగి 5,5000 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 330 రూపాయిలు పెరిగి 60000 గా ఉంది
వెండి కేజీ ధర 700 రూపాయిలు పెరిగి 80700 గా ఉంది

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."