Gold Rate Today: తగ్గినట్లే తగ్గి షాకిచ్చిన బంగారం ధర.. వెండి కొనే వారికీ గుడ్ న్యూస్!
Gold Price Today:శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ బంగారం కొనాలని అనుకుంటారు. ఎంతో కొంత బంగారం కొనటానికి ప్రయత్నం చేస్తారు. బంగారం ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురు చూసే వారి సంఖ్య కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. ఇక ధరల విషయానికి వస్తే…
22 క్యారెట్ల బంగారం ధర 150 రూపాయిలు పెరిగి 5,5200 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 170 రూపాయిలు పెరిగి 6,0220 గా ఉంది
వెండి కేజీ ధర 200 రూపాయిలు తగ్గి 80000 గా ఉంది

