BusinessToday gold rate

Gold Price Today: గుడ్‌ న్యూస్‌.. తగ్గిన బంగారం ధర… ఎలా ఉన్నాయంటే..

Gold Rate in Vijayawada Today: బంగారం ధరలు మరల తగ్గుతున్నాయి. ఇలా తగ్గినప్పుడు కొనుగోలు చేయటానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే అనుకున్న విధంగా బంగారం కొనటానికి వీలు అవుతుంది. ఇక ధరల విషయానికి వస్తే…

22 క్యారెట్ల బంగారం ధర 150 రూపాయిలు తగ్గి 55050 గా ఉంది
24 క్యారెట్ల బనగ్రం ధర 170 రూపాయిలు తగ్గి 60050 గా ఉంది
వెండి కేజీ ధర ఏ మార్పు లేకుండా 78000 గా ఉంది

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."