BusinessKitchen

Stainless Steel Casserole:చపాతీ, పుల్కాలు స్టోర్ చేసేందుకు బాక్సెస్.. వేడి వేడిగా తాజాగా ఉంటాయి

Stainless Steel Casserole: చాలా మంది రాత్రి పూట చపాతీలని, పుల్కాలని చేసుకుంటూ ఉంటారు. అవి తినటానికి లేట్ అయినప్పుడు చల్లారి పోతాయి. అప్పుడు రుచి బాగోక తినటానికి కష్టంగా ఉంటుంది. అదే చలికాలం అయితే ఈ ఇబ్బంది చాలా ఎక్కువగా ఉంటుంది.

చలికాలంలో వేడి వేడిగా ఉన్న ఆహారాన్ని తింటే చాలా బాగుంటుంది. ఈ సమయంలో మీరు రోటీలని వేడివేడిగా ఉంచుకోవడానికి ఈ బాక్స్‌లని ఉపయోగించవచ్చు. వీటిని online store ద్వారా ఆర్డర్ పెట్టవచ్చు.