Healthhealth tips in telugu

Belly Fat:అధిక పొట్ట తగ్గించే సింపుల్ చిట్కాలు; పాటిస్తే బోలెడు లాభాలు!!

Weight Loss And Belly Fat Drink:ఈ మధ్య కాలంలో అధిక బరువు సమస్య అనేది చాలా మందిని వేదిస్తుంది. అధిక బరువును తగ్గించుకోవటానికి ఎన్నో రకాల ప్రయత్నాలను చేస్తూ ఉంటారు.

బాణ పొట్ట అనేది మనలో చాలా మంది ఇబ్బంది పడుతున్న సమస్య. శరీరంలో మిగతా బాగాలు సన్నగా ఉన్నా పొట్ట మాత్రం బాగా ఎత్తుగా ఉండి కాస్త అసహ్యంగా కనపడటమే కాకుండా బయటకు వెళ్లాలన్న చాలా ఇబ్బంది పడతారు. అంతేకాక బాణ పొట్ట కారణంగా ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇప్పుడు ఒక డ్రింక్ గురించి తెలుసుకుందాం. ఈ డ్రింక్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

ఈ డ్రింక్స్ ఉదయం సమయంలో తాగితే మంచిది. మెంతులు బాణ పొట్టను తగ్గించటంలో చాలా బాగా సహాయపడుతుంది. మెంతులను వెగించి పొడిగా చేసుకోవాలి. ప్రతి రోజు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో పావు స్పూన్ మెంతుల పొడిని కలిపి తాగాలి.

పుదీనా ఆకులను నీటిలో మరిగించి ఆ నీటిని మరిగించి వడకట్టి తేనె,నిమ్మరసం కలిపి తాగాలి. ప్ర‌తి రోజు ఉద‌యాన్నే ఈ డ్రింక్ తాగితే. మెటాబాలిజాన్ని వేగవంతం చేసి.పొట్ట చుట్టు కొవ్వును క‌రిగిస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News