Business

Rope With Clips:తాడుకే క్లిప్స్…వెరైటీగా ఉంది కదా.. అయితే కోనేయండి

Rope With Clips:దుస్తులు అరవేయటానికి తప్పనిసరిగా క్లిప్స్ వాడుతూ ఉంటాం. క్లిప్స్ లేకపోతే దుస్తులు ఎగిరిపోవడం, కిందపడి మురుకిగా అవ్వటం జరుగుతుంది. అలా క్లిప్స్ పెట్టినప్పుడు కొన్ని పోతూ ఉంటాయి. అలా జరగకుండా ఉండటానికి ఇప్పుడు మార్కెట్ లో ‘రోప్‌ విత్‌ క్లిప్స్’ అందుబాటులోకి వచ్చాయి.

దీనిలో తాళ్లూ, క్లిప్పులు కలిసే ఉంటాయి. ఈ తాడునిఎక్కడైనా సులువుగా కట్టేసుకొని దుస్తులను ఆరేసుకోవచ్చు. క్లిప్స్ పోతాయన్న భయం ఉండదు. మీరు కూడా ‘రోప్‌ విత్‌ క్లిప్స్’ని ట్రై చేయండి. online store లో లభ్యం అవుతున్నాయి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."