Gold Price Today: మహిళలకు శుభవార్త.. బంగారం,వెండి రేటు ఢమాల్.. ఎలా ఉన్నాయంటే..
Gold Rate Today Live Updates :బంగారం ధరలు మరల పెరుగుతున్నాయి. బంగారం ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేయటానికి చాలా మంది సిద్దంగా ఉంటారు. బంగారం తగ్గితే కొని పెళ్లిళ్లకు పేరంటాలకు ఉపయోగిస్తారు. ఇక ధరల విషయానికి వస్తే..
22 క్యారెట్ల బంగారం ధర 250 రూపాయిలు పెరిగి 52750 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 340 రూపాయిలు పెరిగి 57570 గా ఉంది
వెండి కేజీ ధర 2000 రూపాయిలు పెరిగి 75000 గా ఉంది

