BusinessKitchen

Folding Thermal Bag:పిక్నిక్ కి వెళ్ళినప్పుడు.. చల్లగా.. వేడిగా.. వాడవచ్చు

Folding Thermal Bag:ఇప్పుడు చెప్పే ఫోల్డింగ్ థర్మల్ బ్యాగ్ నిత్య జీవితంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనిలో ఉండే థర్మల్ లేయర్ వేడి పదార్థాలను వేడిగా/చల్లటి పదార్థాలను చల్లగా ఉంచుతుంది. బ్యాగులోని లోపలి పొర బయటి ఉష్ణోగ్రతను లోనికి రానివ్వదు. దాంతో పదార్థాలు ఎలా పెడితే అలానే ఉంటాయి.

ఈ బ్యాగ్ ని వాడిన తర్వాత మడిచి పెట్టవచ్చు. కాబట్టి దీన్ని పెట్టడానికి పెద్దగా స్థలం కూడా అవసరం లేదు. ఈ బ్యాగ్ లో సరకులు, ఆహార పదార్థాలు, కూరగాయలు, పండ్లు… శీతల పానీయాలు.. ఇలా వేటిని అయినా పెట్టవచ్చు. ఆకర్షణీయమైన రంగుల్లో, విభిన్న డిజైన్లతో online store లలో అందుబాటులో ఉంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."