Gold Price Today:బంగారం కొనుగోలు దారులకు ఊరట.. భారీగా పెరిగిన వెండి.. ఎలా ఉన్నాయంటే..
Gold Rate in Vijayawada:బంగారం ధరలకు బ్రేక్ పడింది. పెరుగుతున్న బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. బంగారం తగ్గినప్పుడు కొనుగోలు చేయటానికి ప్రయత్నం చేయాలి. ఇక బంగారం ధరల విషయానికి వస్తే..
22 క్యారెట్ల బంగారం ధర ఏ మార్పు లేకుండా 54000 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర ఏ మార్పు లేకుండా 58910 గా ఉంది
వెండి కేజీ ధర 1500 రూపాయిలు పెరిగి 77000 గా ఉంది

