Business

Kitchen Scrubber:ముల్లంగి, క్యారెట్‌ లాంటి దుంపలను శుభ్రం చేయటమే కాకుండా మరెన్నో ప్రయోజనాలు

Kitchen Scrubber Fruit and Vegetable Washing Brush:ముల్లంగి, క్యారెట్‌ లాంటి దుంపలను ఎంత శుభ్రంగా కడిగినా.. కంటికి కనిపించని మట్టి,దుమ్ము ఉంటాయి. పోనీ తొక్కలు తీయటానికి పీలర్ ఉపయోగిస్తే పోషకాలు ఎక్కువగా పోతాయి. ఇలాంటి వాటికీ ‘వెజిటబుల్‌ ఈజీ క్లీనింగ్‌ బ్రష్‌’ బాగా సహాయపడుతుంది.

ఈ బ్రష్ గరుకుగా ఉంటుంది. గరుకుగా ఉన్న ఈ బ్రష్ తో కూరలను బాగా రుద్ది కడిగితే మట్టి,దుమ్ము తొలగిపోవటమే కాకుండా పీలర్ అవసరం లేకుండా శుభ్రం అవుతాయి. అలాగే ఇది పాత్రలను పట్టు జారకుండా పట్టుకోవడానికి కూడా సహాయపడుతుంది. ఇంకా ఎన్నో రకాలుగా వాడుకోవచ్చు. ఈ టూల్ Multicolor లో దొరుకుతుంది. దీనిని online store లో కొనవచ్చు.