Business

500 రూపాయిల లోపు Useful Gadgets.. అసలు మిస్ కావద్దు

Amazon Useful Gadgets
4 in 1 Travel Dispenser Pump Bottles: ఇది ప్రయాణాలకు చాలా బాగుంటుంది. ప్రయాణాల్లో వస్తువులు సర్దినప్పుడు చాలా సులభంగా ఉంటుంది. ఎక్కువ స్థలం ఆక్రమించదు. మీకు నచ్చిన రంగును ఎంచుకోవచ్చు.

Cable Management Box:మనం టివీ దగ్గర ఎన్నో వైర్లను పెడుతూ ఉంటాం. అవి అన్ని బయటకు కనిపిస్తే పెద్దగా బాగోదు. వాటిని నిర్వహించటానికి సహాయపడుతుంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."