BusinessToday gold rate

Gold Rate Today:మగువలకు షాకింగ్ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

Gold rate today vijayawada:బంగారం ధరల మీద ఎన్నో అంశాలు ఆధారపడి ఉంటాయి. బంగారం కొనాలని అనుకున్నప్పుడు బంగారం ధరల మీద ఒక అవగాహన ఉంటే సరైన ధరలలో కొనుగోలు చేయటానికి అవకాశం ఉంటుంది. ఇక ధరల విషయానికి వస్తే..

22 క్యారెట్ల బంగారం ధర 200 రూపాయిలు పెరిగి 57700 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 220 రూపాయిలు పెరిగి 62950 గా ఉంది
వెండి కేజీ ధర ౩౦౦ రూపాయిలు పెరిగి 82500 గా ఉంది