MoviesTollywood news in telugu

Tollywood:మాస్ మహారాజ్ Ravi Teja కి తొలి చెక్కు ఇచ్చిన స్టార్ హీరో ఎవరో తెలుసా?

Ravi teja movies : టాలీవుడ్ మాస్ రాజా రవితేజ తన కెరీర్ లో హీరోగా ఎన్నో హిట్స్, ప్లాపులు చవిచూశాడు. యాక్టింగ్ కామెడీ తో ఆకట్టుకునే రవితేజ ఈ మధ్య వరుస ఫ్లాపులతో సతమతమయ్యాడు. మరల ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంటూ హిట్ ట్రాక్ ఎక్కాడు. చిరుతో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు.

ఒక ఛానల్ ఇంటర్వ్యూలో రవితేజ మాట్లాడుతూ తన కెరీర్ లో తీసుకున్న ఫస్ట్ రెమ్యూనరేషన్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసాడు. మీ లైఫ్ లో తీసుకున్న ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎప్పుడు ? ఎంత?’ అనే ప్రశ్నకి రవితేజ రియాక్ట్ అవుతూ , ‘నిన్నేపెళ్లాడతా’ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసాక నాగార్జున సంతకం చేసిన చెక్ చేతికిచ్చారు. అందులో అమౌంట్ 3వేల 5 వందలు. ఆ చెక్కు చాలారోజులు భద్రంగా దాచుకున్నా. తర్వాత మనీ బాగా అవసరమై చెక్ బ్యాంకులో ఇచ్చేసా’ అని ఫన్ టచ్ ఇచ్చాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."