BusinessToday gold rate

Gold Price Today:బంగారం కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. భారీగా తగ్గినా ధరలు..

Today gold rate in vijayawada:బంగారం ధరలు భారీగా తగ్గాయి. బంగారం తగ్గినప్పుడు కొనుగోలు చేయటానికి ప్రయత్నం చేయాలి. బంగారం ధరలపై ఎన్నో అంశాలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక ధరల విషయానికి వస్తే..

22 క్యారెట్ల బంగారం ధర 1000 రూపాయిలు తగ్గి 57850 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 1090 రూపాయిలు తగ్గి 63110 గా ఉంది
వెండి కేజీ ధర 2100 రూపాయిలు తగ్గి 81400 గా ఉంది