BusinessToday gold rate

Gold Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. భారీగా తగ్గిన వెండి..

Gold rate today vijayawada:బంగారం ధరలలో ప్రతి రోజు మార్పులు ఉంటాయి. ఒక రోజు పెరిగితే మరొక రోజు తగ్గుతూ ఉంటాయి. ఏ రోజు ఎలా ఉంటుందో చెప్పటం కష్టం. అందుకే బంగారం తగ్గినప్పుడు కొనుగోలు చేయటం మంచిది. ఇక ధరల విషయానికి వస్తే..

22 క్యారెట్ల బంగారం ధర 100 రూపాయిలు పెరిగి 57550 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 80 రూపాయిలు పెరిగి 62780 గా ఉంది
వెండి కేజీ ధర 1000 రూపాయిలు తగ్గి 80000 గా ఉంది