BusinessToday gold rate

Gold Price Today:మరింత పెరిగిన బంగారం,వెండి ధరలు.. ఎలా ఉన్నాయంటే..

Today gold rate in vijayawada:బంగారం ధరలు ప్రతి రోజు మారుతూ ఉంటాయి. బంగారం కొనే సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. బంగారం ఒక రోజు పెరిగితే మరొక రోజు తగ్గుతుంది. బంగారం తగ్గినప్పుడు కొనుగోలు చేయటానికి ప్రయత్నం చేయాలి. ఇక ధరల విషయానికి వస్తే..

22 క్యారెట్ల బంగారం ధర 100 రూపాయిలు పెరిగి 57750 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 110 రూపాయిలు పెరిగి 63000 గా ఉంది
వెండికేజి ధర 1000 రూపాయిలు పెరిగి 80500 గా ఉంది

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."