BusinessToday gold rate

Gold price Today:మళ్లీ భారీగా తగ్గిన పసిడి,వెండి ధర.. ఎలా ఉన్నాయంటే..

Today gold rate in vijayawada:గత రెండు రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. బంగారం ధర బాగా పడిపోయింది. పెళ్లి అయినా పేరంటం అయినా బంగారం ఉండాల్సిందే. అందువల్ల బంగారం కొనేవారు ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురు చూస్తారు. ఇక ధరల విషయానికి వస్తే..

22 క్యారెట్ల బంగారం ధర 450 రూపాయిలు తగ్గి 57300 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 490 రూపాయిలు తగ్గి 62510 గా ఉంది
వెండి కేజీ ధర 800 రూపాయిలు తగ్గి 79700 గా ఉంది

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."