MoviesTollywood news in telugu

Unmarried Heroins: ఏజ్ 50కి దగ్గరగా ఉన్న పెళ్లికి దూరంగా ఉన్న హీరోయిన్లు వీళ్లే

Unmarried Heroins: సినిమా పరిశ్రమలో హీరోయిన్ల హవా కొంత కాలం మాత్రమే ఉంటుంది. హీరోల మాదిరిగా కెరీర్ ఎక్కువ కాలం ఉండదు. కొంత మంది హీరోయిన్ లు మాత్రం సక్సెస్ సాధించిన తర్వాత కూడా కెరియర్ ని బాగా బిల్డప్ చేసుకుంటారు.

అలాగే జీవితంలో కూడా సెటిల్ అవుతారు. కొంతమంది హీరోయిన్లు మాత్రం 50 సంవత్సరాల వయసుకు దగ్గరలో ఉన్నప్పటికీ ఇంకా కూడా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే జీవితాన్ని గడుపుతున్నారు. వారి గురించి తెలుసుకుందాం.

నిన్నే పెళ్ళాడుతా సినిమాతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న టబు ఇంకా సింగిల్ గానే జీవితాన్ని లీడ్ చేస్తుంది.

స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేసిన నగ్మా కూడా సింగిల్ గానే ఉంది

పవన్ కళ్యాణ్ తో బద్రి,మహేష్ బాబుతో నాని, ఎన్టీఆర్ తో నరసింహుడు లాంటి సినిమాలు చేసిన బాలీవుడ్ హీరోయిన్ అమీషా పటేల్ కూడా వివాహానికి దూరంగా ఉంది

సీనియర్ హీరోయిన్ సితార కూడా పెళ్లికి దూరంగానే ఉండిపోయింది.

తెలుగులో శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమాలో చిరంజీవికి తల్లిగా నటించిన నిర్మల కూడా పెళ్ళికి దూరంగా ఉంది.

సీనియర్ నటి శోభన సైతం పెళ్ళికి దూరంగా జీవితాన్ని గడుపుతుంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."