Business

Mehandi designs:ఫంక్షన్‌కు త్వరగా వెళ్ళాలా.. నిమిషాల్లో ఎర్రని గోరింటాకు డిజైన్‌తో చేతుల్ని మెరిపించేయొచ్చు.

Mehandi designs: ఫంక్షన్‌కు త్వరగా వెళ్ళాలా.. నిమిషాల్లో ఎర్రని గోరింటాకు డిజైన్‌తో చేతుల్ని మెరిపించేయొచ్చు. ఫంక్షన్‌కు త్వరగా వెళ్ళాలంటే మేకప్ తో పాటు చేతులకు మెహంది కూడా ఉంటే చాలా బాగుంటుంది.

అప్పటికప్పుడు మెహంది వేసుకోవాలంటే సమయం సరిపోదని అనుకోవలసిన అవసరం లేదు. హెన్నా టెంపరరీ టాటూస్‌ పెట్టుకుని, నిమిషాల్లో ఎర్రని గోరింటాకు డిజైన్‌తో చేతుల్ని మెరిపించేయొచ్చు. పువ్వులూ లతలూ తీగలూ… ఇలా ఎన్నెన్నో డిజైన్లతో దొరుకుతున్నాయివి.

ముందుగా డిజైన్‌ ఉండే షీట్‌ను చేతిపైన అతికించు కోవాలి. తర్వాత పైనుంచి తడి బట్టతో తుడిచి కాసేపటికి ఆ షీట్‌ను పైకి లాగామంటే, దానిమీదున్న డిజైన్‌ చేతిపైన కనిపిస్తుంది. మెహందీ డిజైన్లు వేయడం రాక పోయినా, సమయం లేకపోయినా… ఈ హెన్నా టాటూలు సరిగ్గా సరిపోతాయి.

ఇవి రెండు నుంచి మూడు రోజుల వరకు చెదిరిపోకుండా ఉంటాయి. మరి ఆలస్యం ఎందుకు… వెంటనే online లో ఆర్డర్ పెట్టేయండి.

Mehandi designs
https://amzn.to/3u8r34u