MoviesTollywood news in telugu

Tollywood:ఓల్డ్ లుక్ తో అదరగొట్టేసిన హీరోలు…ఒక లుక్ వేయండి

Tollywood Heroes in Old Look :హీరోలు వయస్సు పైబడ్డా కూడా హీరోయిజంతో వెలిగిపోతారు. అలాగే వయస్సులో ఉన్నప్పుడే ముసలి వేషాలు వేసి అదర గొట్టేస్తారు. భారతీయుడు మూవీ ఎంతటి సెన్షేషన్ అయిందో తెల్సిందే. అందులో ముఖ్యంగా కమల్ హాసన్ ముసలి గెటప్ తో అదరగొట్టేసాడు.

కుర్ర హీరో రోల్ తో పాటు ముసలి గెటప్ వేసి ఆకట్టుకున్నారు. కింగ్ నాగార్జున అన్నమయ్య సినిమాలో యువకునిగా నటిస్తూ అలా ముసలిరూపంలోకి వెళ్లిపోయే గెటప్ వరకూ ఆద్యంతం అలరించాడు. షిరిడి సాయి సినిమాలో కూడా ఓల్డ్ లుక్ లో కన్పించి అదరగొట్టాడు.

పెదరాయుడు, నరసింహ నాయడు సెకండ్ గెటప్ లో కూడా ఓల్డ్ లుక్ తో రజనీకాంత్ అదరగొట్టాడు. విక్టరీ వెంకటేష్ సూర్యవంశం మూవీలో ఓల్డ్ లుక్ లో కన్పించి అదరగొట్టాడు. స్నేహం కోసం మూవీలో యంగ్ లుక్ తో పాటు ఓల్డ్ గెటప్ లో కూడా మెగాస్టార్ చిరంజీవి అలరించాడు.

ఇక మోహన్ బాబు కూడా పెదరాయుడు, రాయుడు, రాయలసీమ రామన్న చౌదరి, రౌడీ సినిమాల్లో ఓల్డ్ గెటప్స్ తో అదరగొట్టారు.ఇక ఒక్క మగాడు మూవీలో పెద్దాయన గెటప్ లో కనిపించి ఆడియన్స్ ని నందమూరి నటసింహం బాలకృష్ణ మెప్పించాడు.

అలాగే యంగ్ లుక్ తో కూడా మరో క్యారెక్టర్ లో మెప్పించాడు. అన్నయ్య మూవీlo ఓల్డ్ లుక్స్ కన్పించి ఆకట్టుకున్నారు. కల్యాణ రాముడు మూవీలో వేణు కొద్దిసేపు తాతయ్యగా కన్పించి మెప్పించాడు ఆ నలుగురు సినిమాలో ప్రధాన పాత్రలో రాజేంద్రప్రసాద్ ఓల్డ్ లుక్ తో మెప్పించాడు. శ్రేయోభిలాషి లాంటి సినిమాల్లో కూడా ఓల్డ్ లుక్ తో అదరగొట్టాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."