MoviesTollywood news in telugu

Naa Samiranga:నా సామి రంగ ఓటీటీ స్ట్రీమింగ్ లాక్.. ఎప్పుడు..ఎక్కడో తెలుసా..?

Naa Samiranga:సంక్రాంతి సందర్భంగా నాగార్జున నా సామి రంగ ( Naa Samiranga ) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. జనవరి 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో నాగార్జునతో పాటు అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కూడా నటించారు.

చాలా రోజుల తర్వాత నాగార్జున హిట్ కొట్టాడు. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సమస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్( Disney Plus Hot Star ) భారీ ధరలకు కొనుగోలు చేసారు.

ఈ సినిమా ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం కాబోతుందని వార్తలు వస్తున్నాయి. ఈ విషయం గురించి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ త్వరలో ప్రకటన చేస్తుందని సమాచారం.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."