MoviesTollywood news in telugu

This Week OTT: ఈ వారం పండగే.. నా సామి రంగాతో పాటు ఓటీటీలోకి సరికొత్త సినిమాలు!

This Week OTT: ఈ మధ్య కాలంలో థియేటర్లలో సినిమాలు చూసే వారి సంఖ్య చాలా తగ్గిపోయింది. స్టార్ హీరోల సినిమాలు లేదంటే హిట్ టాక్ వచ్చిన సినిమాలు అయితేనే థియేటర్ల వైపు అడుగులు వేస్తున్నారు.

ఎక్కువగా OTT లో ఫ్యామిలీతో కలిసి చూస్తున్నారు. అందుకే OTT లో సినిమాలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. ఈ వారం OTT లో వచ్చే సినిమాల మీద ఒక లుక్ వేద్దాం.

నెట్ ఫ్లిక్స్ ఓటీటీ
కిల్ మీ ఇఫ్ యూ డేర్ (నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ చిత్రం)- ఫిబ్రవరి 13

టేలర్ టామ్లిన్‌సన్: హ్యావ్ ఇట్ ఆల్ (కామెడీ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 13

సదర్లాండ్ టిల్ ఐ డై సీజన్ 3 (డాక్యుమెంటరీ సిరీస్)- ఫిబ్రవరి 13

గుడ్ మార్నింగ్ వెరోనికా సీజన్ 3 (వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 14

లవ్ ఈజ్ బ్లైండ్ సీజన్ 6 (వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 14

ఏ సోవెటో లవ్ స్టోరీ- ఫిబ్రవరి 14

ది హార్ట్ బ్రేక్ ఏజెన్సీ- ఫిబ్రవరి 14

ప్లేయర్స్ (నెట్ ఫ్లిక్స్ ఒరిజనల్ మూవీ)- ఫిబ్రవరి 14

హౌజ్ ఆఫ్ నింజాస్ (వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 15

ఐరావాబి స్కూల్ ఆఫ్ గర్ల్స్ సీజన్ 2 (వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 15

లిటిల్ నికోలస్ హౌజ్ ఆఫ్ స్కౌండ్రెల్ (డాక్యుమెంటరీ సినిమా)- ఫిబ్రవరి 15

రెడీ సెట్ లవ్ (వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 15

ది విన్స్ స్టాపుల్స్ షో (వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 15

ది క్యాచర్ వాజ్ ఏ స్పై- ఫిబ్రవరి 15

ది అబిస్- ఫిబ్రవరి 16

కామెడీ చావోస్ (వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 16

ఐన్‌స్టీన్ అండ్ ది బాంబ్ (డాక్యుమెంటరీ సినిమా)- ఫిబ్రవరి 16

ది వారియర్ సీజన్ 1-3 (వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 16

ది కేరళ స్టోరీ — ఫిబ్రవరి 16— జీ5 లో స్ట్రీమింగ్ కానుంది.

నా సామిరంగ సినిమా (Naa Saami Ranga OTT) డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఫిబ్రవరి 17 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నారు.