BusinessKitchen

Soap Dispensing Dish Brush:గిన్నెలు తోమే బ్రష్ కావాలా …?

Amazon Deals Soap Dispensing Dish Brush:ప్రతి రోజు పాత్రలను శుభ్రం చేయటం వలన చేతులు పొడిగా మారతాయి. డిష్‌వాషర్‌లోని రసాయనాలు చర్మం మీద ప్రభావాన్ని చూపి మరింత పొడిగా చేసి నిర్జీవమయ్యేలా చేస్తాయి. ఈ సరికొత్త సోప్‌ డిస్పెన్సింగ్‌ డిష్‌ బ్రష్‌. దీనికి కిందనున్న చిన్న సీసాలో లిక్విడ్‌వాష్‌ పోసి మూత పెట్టి దానిపై బ్రష్‌ను బిగించవచ్చు.

చిన్న మీట నొక్కితే చాలు కావాల్సినంత లిక్విడ్‌ సోప్‌ బయటకు వస్తుంది. దీంతో ఇత్తడి, స్టీలు, నాన్‌స్టిక్‌, గాజు, ఇనుము… ఇలా పాత్రలన్నింటినీ తేలికగా శుభ్రం చేయవచ్చు. కేవలం బ్రష్‌ మాత్రమే కాకుండా కావాలంటే రకరకాల సైజుల్లో ఉండే స్క్క్రబ్బర్స్‌నూ దీనికి అమర్చవచ్చు.మరెందుకాలస్యం మీరూ కొనేయండి మరి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."