BusinessKitchen

Portable AC: ఎండాకాలం వచ్చేసింది.. చల్లచల్లని ఈ పోర్టబుల్ ఏసీపై ఒక లుక్..

Portable AC: ఫిబ్రవరి నెల సగం రోజులు అవ్వకముందే ఎండలు మండిపోతున్నాయి. సాధారణంగా మార్చి నెలాఖరున వేసవికాలం స్టార్ట్ అవుతుంది. అయితే వాతావరణ మార్పుల కారణంగా అప్పుడప్పుడు ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి.

ఇలాంటి సమయంలో వేడి నుంచి బయట పడటానికి ఇంట్లో AC ఉండవలసిందే. అయితే ఏసీ, లేదా కూలర్ ప్రస్తుతం భారీ ధరలు పలుకుతాయి. మరి పోర్టబుల్ ఏసీపై ఓసారి లుక్ వేసి కొనుగోలు చేయండి. ఈ పోర్టబుల్ ఏసీ ధరలు అందరికి అందుబాటులో ఉంటాయి.

Portable AC
https://amzn.to/42GZNGN