Beauty TipsHealth

Face Glow Tips:ఇలా చేస్తే ఎంతటి నల్లని ముఖం అయినా తెల్లగా, బంగారంలా మెరిసిపోతుంది

Face Glowing Tips : అందమైన ముఖం ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందమైన ముఖం కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనకడుగు వేయరు. .అందమైన ముఖం కోసం పెద్దగా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండే వస్తువులతో అందమైన ముఖాన్ని సొంతం చేసుకోవచ్చు.

ముఖం మీద మొటిమలు నల్లని మచ్చలు లేకుండా కాంతివంతంగా మెరవాలంటే ఇప్పుడు చెప్పే ఈ చిట్కా చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ చిట్కా కోసం కేవలం రెండు ఇంగ్రిడియన్స్ మాత్రమే ఉపయోగిస్తున్నాం.

ఈ చిట్కా కోసం పసుపు, రోజ్ వాటర్ ఉపయోగిస్తున్నాము. పసుపును పురాతన కాలం నుండి సౌందర్య సంరక్షణలో ఉపయోగిస్తున్నారు. ఒక స్పూన్ పసుపులో రెండు స్పూన్ల రోజ్ వాటర్ కలిపి ముఖానికి రాసి రెండు నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసి అరగంటయ్యాక ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఈ విధంగా వారంలో మూడు సార్లు చేస్తూ ఉంటే ముఖం మీద మొటిమలు నల్లని మచ్చలు లేకుండా కాంతివంతంగా మెరుస్తుంది. రోజ్ వాటర్ లో ఉన్న లక్షణాలు ముఖం పొడిగా మారకుండా తేమగా ఉండేలా చేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.