MoviesTollywood news in telugu

Mahesh Babu;మహేష్ బాబు మొదట నడిపిన బైక్ ఏదో తెలుసా….?

Tollywood Hero Mahesh babu:టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఉన్నటువంటి క్రేజ్ గురించి చెప్పనవసరం లేదు.అంతేకాక ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్నటువంటి టాప్ ఫైవ్ హీరోల లిస్టులో ఇప్పటికీ మహేష్ బాబు కొనసాగుతున్నాడు.

అయితే వైవిధ్య భరిత పాత్రలు విభిన్న ప్రయోగాలు చేయడంలో మహేష్ బాబు ఎప్పుడూ ముందుంటారు.తాజాగా మహేష్ బాబుకు సంబంధించినటువంటి ఓ వార్త తెగ వైరల్ అవుతోంది.అయితే ఇంతకీ ఆ వార్త ఏంటంటే ఇటీవల కాలంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ ప్రముఖ ఛానల్ కి సంబంధించిన ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు.

ఇందులో భాగంగా ఇంటర్వ్యూ మహిళ మీరు మొదట నడిపిననటువంటి మోటార్ సైకిల్ ఏదని అడగగా, ఈ ప్రశ్నకి మహేష్ బాబు సమాధానం చెబుతూ తన 11వ యేట టీవీఎస్ కంపెనీ కి చెందినటువంటి టీవీఎస్ 50 బైక్ నడిపానని తెలిపాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."